గోవాలో జరిగే ‘ఇండియా బైక్ వీక్’ డేట్స్ వచ్చేశాయ్.. టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే?
India Bike Week 2024 Dates: ఆసియాలోనే అతిపెద్ద బైకింగ్ పెస్టివల్ ‘ఇండియా బైక్ వీక్ 2024 లేదా ఐబీడబ్ల్యు 2024’ (India Bike Week 2024) ఎప్పటిలాగే గోవాలోని వాగేటర్‌లో నిర్వహించబడుతుంది. ఇది డిసెంబర్ 6 మరియు 7వ తేదీలలో జరుగుతుంది. ఈ ఈవెంట్‌లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది బైక్ రైడర్లు విచ్చేయనున్నారు. ఇండియా బైక్ వీక్ అనేది కేవలం బైకింగ్ ఫెస్టివల్ మాత్రమే కాదు.. ఈ ఈవెంట్‌లో అనేక కొత్త బైకులు … Read more