వైయస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం: జగన్ భావోద్వేగ పోస్ట్ వైరల్
YSRCP Party Formation Day Jagan Tweet Viral: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ (YSRCP) పార్టీ ఆవిర్భవించి.. 15 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ‘వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి’ (YS Jagan Mohan Reddy) భావోద్వేగానికి గురయ్యారు. ఓ సందేశాన్ని సైతం తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. నాన్నగారు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి’ … Read more