కల్కి 2898 ఏడీ: ‘బుజ్జి’ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు
Interesting Facts About Kalki 2898 AD Bujji: ఇప్పటి వరకు సాధారణ బైకులు చూసుంటారు, కార్లను చూసుంటారు. అంతెందుకు విచ్చల విడిగా మాడిఫైడ్ చేసిన మోడిఫైడ్ వాహనాలను కూడా చూసి ఉంటారు. అయితే డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో కనిపించే ఓ వాహనం.. న భూతో న భవిష్యతి మాదిరిగా ఉంది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వెహికల్ పేరు ఏంటి? ఇది ఎక్కడ తయారైంది? … Read more