కొత్త పెళ్లి కూతురు ‘కీర్తి సురేష్’ ఇష్టపడి కొన్న కార్లు ఇవే!.. ఎప్పుడైనా చూశారా?

Keerthy Suresh Wedding and Car Collection: నేను శైలజ సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన అభినవ మహానటి ‘కీర్తి సురేష్’ (Keerthy Suresh) పెళ్లి పీటలెక్కనున్న. కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన ‘ఆంటోనీ తటిల్’ (Antony Thattil)ను ఈ రోజు (డిసెంబర్ 12న) గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. తాను.. ఆంటోనీ 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నట్లు ఇటీవలే కీర్తి సురేష్ వెల్లడించింది. ఇప్పుడు ఇరువురి కుటుంబాల సమక్షంలో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల … Read more