వచ్చేసింది.. సరికొత్త కియా సిరోస్: 4 వేరియంట్స్, 8 కలర్ ఆప్షన్స్.. ఇంకా ఎన్నో..
Kia Syros Launched in India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘కియా మోటార్స్’ (Kia Motors) ఎట్టకేలకు ‘సైరోస్’ (Syros) కారు ధరలను అధికారికంగా వెల్లడించింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు గురించి మరిన్ని వివరాలు వివరంగా.. ఈ కథనంలో చూసేద్దాం. వేరియంట్స్ & ధరలు హెచ్‌టీకే: రూ. 9 లక్షలు హెచ్‌టీఎక్స్ (ఓ): రూ. 10 లక్షలు హెచ్‌టీఎక్స్ … Read more