గేమ్‌ ఛేంజర్‌ బ్యూటీకి ఖరీదైన కారు గిఫ్ట్‌ ఇచ్చిన భర్త

ప్రముఖ నటి కియారా అద్వానీ 2023 ఫిబ్రవరిలో.. సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే గత ఫిబ్రవరి నెలలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మొదటి బిడ్డకు స్వాగతం పలుకుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఇటీవల వారు రెగ్యులర్ చెకప్ చేసుకోవడానికి ఆసుపత్రికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సిద్దార్థ్ మల్హోత్రా మరియు కియారా అద్వానీ.. రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు, అభిమానులు వారిని చుట్టుముట్టారు. ఆ … Read more