లాంచ్కు సిద్దమవుతున్న కొత్త కారు: కేవలం రూ. లక్ష మాత్రమే!
Most Affordable Car in India Ligier Myli Mini EV: లక్ష రూపాయలు పెట్టినా.. ఓ మంచి బైక్ / స్కూటర్ కొనలేము. అలాంటిది కేవలం రూ.1 లక్షకే ఎలక్ట్రిక్ కారు వస్తుందంటే నమ్ముతారా?. బహుశా ఎవరూ నమ్మరు. కానీ ఇప్పుడు నమ్మాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే లక్షకే కారు అందిస్తామంటూ.. ఓ కంపెనీ ముందుకు వచ్చింది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. రూ.1 లక్షకే ఎలక్ట్రిక్ కారు లిజియర్ (Ligier) … Read more