ఈ కారు కావాలంటే 3 నెలలు వేచి ఉండాల్సిందే!.. ఎందుకో ఇప్పుడే తెలుసుకోండి

Mahindra Thar Waiting Period Reduced: మహీంద్రా థార్.. ఇది కేవలం ఓ కారు పేరు అనుకుంటే పొరపాటే. ఆఫ్ రోడింగ్ ప్రియుల ఎమోషన్. వాహన ప్రేమికుల డ్రీమ్ కారు. ఇది దేశీయ మార్కెట్లో లాంచ్ అయినప్పటినుంచి.. ఇప్పటి వరకు విపరీతమైన అమ్మకాలు పొందుతూ.. భారతీయ విఫణిలో తిరుగులేని ఆఫ్-రోడ్ ఎస్‌యూవీగా సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇటీవల రోక్స్ పేరుతో 5 డోర్స్ థార్ లాంచ్ అయినప్పటికీ.. 3 డోర్స్ థార్ కారుకున్న డిమాండ్ ఏ మాత్రం … Read more