మెగా డీఎస్సీపై క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్: నోటిఫికేషన్ & పోస్ట్ వివరాలు
Mega DSC Notification Soon in AP: మెగా డిఎస్సీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు.. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ‘నారా లోకేష్‘ (Nara Lokesh) శుభవార్త చెప్పారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో.. ఎంఎల్ఏల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. 16,347 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే.. ఇప్పటికే పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థులు మరింత గట్టిగా ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. ఎందుకంటే పోటీ కూడా ఎక్కువగానే ఉండే అవకాశం … Read more