ఈ నెలలో (మార్చి) మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు ఇవే..
Upcoming Cars and SUV Launches in 2025 March: 2025 ప్రారంభం నుంచి మార్కెట్లో కొత్త కార్లు లేదా అప్డేటెడ్ కార్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మూడో నెల కూడా ప్రారంభమైపోయింది. మార్చి 2025లో దేశీయ విఫణిలో లాంచ్ కానున్న కొత్త కార్లను గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. వోల్వో ఎక్స్సీ90 ఫేస్లిఫ్ట్ (Volvo XC90 Facelift) స్వీడిష్ కార్ల తయారీ సంస్థ వోల్వో.. మార్చి 4న తన ఎక్స్సీ90 ఫేస్లిఫ్ట్ … Read more