కామెట్ ఈవీ స్పెషల్ ఎడిషన్.. మునుపటి కంటే మరింత కొత్తగా: రేటెంతో తెలుసా?

MG Comet EV Blackstorm Edition Launched: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్.. జేఎస్‌డబ్ల్యూతో జత కట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ‘ఎంజీ కామెట్’ (MG Comet EV) ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో లాంచ్ చేసి ఉత్తమ అమ్మకాలు పొందిన ఈ కంపెనీ, ఇప్పుడు ఎంజీ కామెట్ ఈవీ.. బ్లాక్‌స్టోర్మ్ ఎడిషన్ రూపంలో లాంచ్ అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.. ధర దేశీయ విఫణిలో లాంచ్ అయిన … Read more