స్టైలిష్ కారు ‘ఎంజీ సైబర్‌స్టర్’ బుకింగ్స్ షూరూ: డెలివరీలు ఎప్పుడంటే?

MG Cyberster At Auto Expo 2025: ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన 2025 ఆటో ఎక్స్‌పోలో ‘జేఎస్‌డబ్ల్యు – ఎంజీ మోటార్ ఇండియా’ (JSW-MG Motor) తన స్టైలిష్ సైబర్‌స్టర్ (Cyberster) కారును ప్రదర్శించింది. అంతే కాకుండా దీని కోసం ఫ్రీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాగా డెలివరీలు ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎంజీ సైబర్‌స్టర్ అనేది భారతదేశంలో బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు. ఇది కంప్లీట్ బిల్డ్ యూనిట్‌గా అమ్ముడవుతుంది. … Read more