లేటెస్ట్ హోండా డియో స్కూటర్.. ఇప్పుడు మరింత కొత్తగా: ధర ఎంతో తెలుసా?
New Honda Dio 125 Launched in India: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్.. ఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన బైకులు, స్కూటర్లను లాంచ్ చేసి అత్యంత ప్రజాదరణ పొందుతుంది. బ్రాండ్ యొక్క అధిక అమ్మకాలు పొందిన స్కూటర్ డియో.. ఇప్పుడు ఆధునిక హంగులతో దేశీయ విఫణిలో లాంచ్ అయింది. ఈ అప్డేటెడ్ హోండా డియోలోని లేటెస్ట్ ఫీచర్స్ ఏమిటి?, ధర ఎంత అనే మరిన్ని వివరాలను ఈ కథనంలో చూసేద్దాం. సరికొత్త … Read more