అందరికీ ఇష్టమైన కారు.. ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగులతో: రేటెంతంటే?

2025 Maruti Alto K10 Launched: భారతదేశంలో ఎక్కువమందికి ఇష్టమైన కారు, దశాబ్దాల చరిత్ర కలిగిన బ్రాండ్ మారుతి సుజుకి యొక్క ఆల్టో. ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి ఉన్న సరసమైన కార్లలో ఇది కూడా ఒకటి. అయితే కంపెనీ ఇప్పుడు ‘మారుతి ఆల్టో కే10’ (Maruti Alto K10) కారుని ఆరు ఎయిర్‌బ్యాగులతో తీసుకొచ్చింది. కాబట్టి దీని ధర ఎంత? అప్డేటెడ్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా? అనే వివరాలను క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాం. ధరలు ఆరు ఎయిర్‌బ్యాగులు … Read more