ప్రభువు చెంతకు పోప్ ఫ్రాన్సిస్: నెక్స్ట్ పోప్ రేసులో ఉన్న ప్రముఖులు ఎవరంటే?

లాటిన్ అమెరికా పోప్ అయిన ‘పోప్ ఫ్రాన్సిస్’ అనారోగ్య కారణాల వల్ల 88 సంవత్సరాల వయసులో సోమవారం కన్నుమూసారు. సంతాపదినాలు పూర్తయిన తరువాత.. ఆ స్థానంలోకి వచ్చే మరో పోప్ ఎవరనేది ప్రస్తుతం చాలామంది మనసులో మెదులుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే.. ఇంకా కొన్ని రోజులు వేచి ఉండక తప్పదు. ఎందుకంటే పోప్‌ను ఎన్నుకోవడానికి సమావేశాలు జరగాలి, కార్డినల్స్ ఓటు నిర్వహిస్తారు. ఆ తరువాత ఎవరికైతే ఎక్కువ మెజారిటీ వస్తుందో.. వారు కాథలిక్ చర్చ్ … Read more