Budget 2025-26: బడ్జెట్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
Interesting Facts About Indian Budget: భారతదేశానికి స్వాతంత్యం వచ్చే వరకు బడ్జెట్ అనే మాట వినిపించలేదు. ఎందుకంటే.. బ్రిటీష్ వారు చేసిందే చట్టం, చెప్పిందే వేదం కాబట్టి. స్వాతంత్యం వచ్చిన తరువాత.. దేశ ఆర్ధిక వ్యవస్థను అంచనా వేయడానికి 1947 నవంబర్ 26న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది ప్రవేశపెట్టిన కేవలం మూడు నెలలకే.. అంటే 1948 ఫిబ్రవరి 28న దేశ చరిత్రలో గుర్తుండిపోయేలా మొట్టమొదటి వార్షిక బడ్జెట్ వెలువడింది. ‘ఆర్కే షణ్ముఖం శెట్టి’ దీనిని … Read more