వచ్చేస్తోంది ఓలా సరికొత్త స్పోర్ట్ బైక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు

Ola Electric Sports Bike: భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని కంపెనీ ఇంతకు ముందే అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు ఈ బైకుకు సంబంధించిన ఫోటోలను సంస్థ సీఈఓ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ స్వయంగా షేర్ చేసిన ‘ఓలా యారోహెడ్ బైక్’ … Read more