ఒకేసారి నాలుగు స్కూటర్లు లాంచ్ చేసిన ఓలా ఎలక్ట్రిక్: ధరలు ఎలా ఉన్నాయంటే..
Ola Electric Gen 3 S1 Scooters Launched: భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) దేశీయ విఫణిలో ఎట్టకేలకు జెన్ 3 పేరుతో ఒకేసారి నాలుగు స్కూటర్లను లాంచ్ చేసింది. ఇవి చూడటానికి చాలా సింపుల్గా ఉండటమే కాకుండా.. రైడర్లకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ కూడా కలిగి ఉన్నాయి. కంపెనీ లాంచ్ చేసిన ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. … Read more