గర్ల్‌ఫ్రెండ్ ఐడియా.. వారానికే రూ. 40వేలు సంపాదన: వైరల్ వీడియో
Young Man Who Earns in Kumbh Mela with A Girl Friend Idea: ఏదైనా ఓ బిజినెస్ చేయాలంటే.. తప్పకుండా పెట్టుబడి పెట్టాల్సిందే. ఎలాంటి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయడం కొంత కష్టమే.. అయితే ప్రయత్నిస్తే అసాధ్యం మాత్రం కాదు. ఆలోచన ఉండాలేగానే.. ఎడారిలో ఇసుకను, హిమాలయాలలో మంచును అమ్మేయొచ్చని ఏదో ఓ సినిమాలో కూడా బహుశా వినే ఉంటారు. అలాంటి ఓ సరికొత్త ఆలోచనతోనే.. ఓ యువకుడు పెట్టుబడి లేకుండానే, డబ్బు సంపాదించేస్తున్నాడు. … Read more