రూ.1.15 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ బైక్: రేంజ్ ఎంతో తెలుసా..

Revolt RV BlazeX Electric Bike Launched In India: భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన ‘రివోల్ట్ మోటార్స్’ (Revolt Motors).. ఎట్టకేలకు మరో సరసమైన బైక్ ‘ఆర్‌వీ బ్లేజ్ఎక్స్’ (RV BlazeX) లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో లాంచ్ చేసిన ఆర్‌వీ 400 మరియు ఆర్‌వీ1 కంటే కూడా ఇది చాలా తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. ఈ కొత్త బైక్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.. … Read more