తండ్రికి మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన రింకూ సింగ్: అదేంటో తెలుసా?
Rinku Singh Kawasaki Ninja 400 Gift To Father: సినీ తారలు తమ తల్లిదండ్రులకు ఖరీదైన వాహనాలను గిఫ్ట్స్ ఇచ్చిన సంఘటనలు గతంలో చాలానే తీసుకున్నాం. ఇప్పుడు ప్రముఖ ఇండియన్ క్రికెటర్ ‘రింకూ సింగ్’ (Rinku Singh) తన తండ్రి ఖాన్చంద్ర సింగ్కు ఒక ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రింకూ గిఫ్ట్ ఇచ్చిన బైక్ ఏది? దాని ధర ఎంత? అనే వివరాలు ఇక్కడ … Read more