బ్రిటిష్ బ్రాండ్ కారుతో కనిపించిన ‘రిషబ్ పంత్’.. దీని రేటెంతో తెలిస్తే షాకవుతారు!
Rishabh Pant With Land Rover Defender 110: ఇప్పటి వరకు సినీతారలు కొనుగోలు చేసిన ఖరీదైన కార్లను గురించి, వారు ఉపయోగించే కార్లను గురించి తెలుసుకున్నాం. అంతే కాకుండా వారు ఖరీదైన కార్లలో కనిపించిన సందర్భాలను గురించి, ఆ కార్లను గురించి కూడా తెలుసుకున్నాం. ఇటీవల యంగ్ క్రికెటర్ ‘రిషబ్ పంత్’ ఓ కొత్త కారులో కనిపించారు. ఇంతకీ ఆ కారు ఏది? దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో … Read more