2024లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఎంతమంది కొన్నారో తెలిస్తే.. షాకవవుతారు!
Royal Enfield Record Sales in India 2024: భారతదేశంలో అత్యంత ప్రజాదరణపొందిన బైక్ బ్రాండ్లలో ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield). ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త బైక్స్ లాంచ్ చేస్తూ.. ఎంతోమంది వాహన ప్రేమికులను ఆకర్శించడంలో విజయం సాధిస్తోంది. 2024లో సంస్థ ఏకంగా 8.5 లక్షల బైకులను విక్రయించి, అమ్మకాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 350సీసీ బైకులే ఎక్కువ రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ 2023 కంటే కూడా 2024లో 4 శాతం వృద్ధి … Read more