కేవలం 25మందికి మాత్రమే ఈ ఐకాన్ ఎడిషన్: ధర తెలిస్తే షాకవుతారు
Royal Enfield Shotgun 650 Icon Edition Launched: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) దేశీయ విఫణిలో షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ లాంచ్ చేసింది. కంపెనీ ఈ సరికొత్త బైకును ఐకాన్ మోటార్‌స్పోర్ట్స్ సహకారం రూపొందించింది. ఈ బైక్ ధర ఎంత? డిజైన్ ఎలా ఉంది? సాధారణ మోడల్‌కు.. ఐకాన్ ఎడిషన్‌కు తేడా ఏమిటనే వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం. ధర రాయల్ … Read more