కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కేవలం రూ.79999 మాత్రమే: సింగిల్ చార్జితో..

Ampere Magnus Neo EV Launched in India: మార్కెట్లో ప్రస్తుతం లెక్కలేనన్ని స్కూటర్లు, బైకులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఒక సాధారణ వ్యక్తి ఓ స్కూటర్ కొనుగోలు చేసి ఉపయోగించాలంటే.. కనీసం రూ. 1 లక్ష రూపాయలైన పెట్టాల్సిందే. డబ్బున్నవారికి లక్ష రూపాయాలు పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. కానీ కింది తరగతి కుటుంబాలకు మాత్రం చాలా ఎక్కువే. అలాంటి వారు కూడా తమ రోజువారీ వినియోగానికి ఓ స్కూటర్ కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో.. ‘ఆంపియర్’ కంపెనీ … Read more

ఆ సర్టిఫికెట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ – కొత్త కారు కొనేవారికి దబిడిదిబిడే

Parking Certificate Mandatory For New Car Registration: ప్రతి ఒక్కరికీ సొంత కారు ఉండాలనే ఆలోచనతో.. దేశంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పెరిగిపోతున్న వాహనాల సంఖ్య భారీ రద్దీకి లేదా ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతున్నాయి. అంతే కాకుండా పార్కింగ్ చేసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురువవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనుంది. ఇకపై మహారాష్ట్రలో వాహనాలు కొనుగోలు చేసేవారు, తప్పకుండా పార్కింగ్ ప్రదేశాలను చూపించాల్సి ఉంటుందని.. దానికి సంబంధించిన … Read more