శనిత్రయోదశి: ఈ రోజు (శనివారం) రాశిఫలాలు

శనివారం (26 ఏప్రిల్). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:00 నుంచి 7:36 వరకు. తిథి: త్రయోదశి 25వ తేదీ ఉదయం 8:21 నుంచి, 26వ తేదీ ఉదయం 6:11 వరకు. ఆ తరువాత చతుర్దశి. నేటి రాశిఫలాలు విషయానికి వస్తే.. మేషం చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినప్పటికీ.. నెమ్మదిగా సాగుతాయి. … Read more