జాన్వీ కపూర్ కంటే ఖరీదైన కారు కొన్న ప్రియుడు: ఇలాంటిది మరెవ్వరి దగ్గరా లేదు!
Janhvi Kapoor BoyFriend Shikhar Pahariya New Land Rover: అతి తక్కువ కాలంలోనే.. బాగా పాపులర్ అయిన యువ సినీతారలలో ఒకరు అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు ‘జాన్వీ కపూర్’ (Janhvi Kapoor). బాలీవుడ్ చిత్రసీమలో తనకంటూ.. ఓ ప్రత్యేకత సంపాదించుకున్న ఈ అమ్మడు, దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి.. టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఇక పోతే రామ్ చరణ్ సరసన కూడా ఈమె నటించే అవకాశం ఉంది. సినీ రంగంలో దినదినాభివృద్ధి … Read more