248 కిమీ రేంజ్ అందించే ఈ స్కూటర్.. రూ.1.66 లక్షలు మాత్రమే!: దీని గురించి తెలుసా?
Simple One Gen 1.5 Electric Scooter Launched in India: బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ (Simple Energy) ఎట్టకేలకు దేశీయ విఫణిలో ‘సింపుల్ వన్ జెన్ 1.5’ (Simple One Gen 1.5) వెర్షన్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు. కాబట్టి దీని గురించి మరిన్ని వివరాలు, వివరంగా.. ఈ కథనంలో చూసేద్దాం. ధర సింపుల్ … Read more