సరికొత్త 2025 స్కోడా కొడియాక్ ఇదే: ఈ కారు రేటెంతో తెలుసా?
2025 Skoda Kodiaq Launched: ఇండియన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు లేదా అప్డేటెడ్ వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే భారతీయ విఫణిలో అత్యధిక ప్రజాదరణ పొందిన ప్రముఖ చెక్ రిపబ్లికన్ బ్రాండ్ స్కోడా.. ఎట్టకేలకు తన కొడియాక్ కారును ఆధునిక హంగులతో లాంచ్ చేసింది. దేశంలో అడుగుపెట్టిన ఈ 2025 మోడల్ ధర, ఇతర వివరాలు ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో చూసేద్దాం.. రండి. ధర & డెలివరీ భారతదేశంలో లాంచ్ అయినా … Read more