ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా.. ఈ బ్రాండ్ కారు ఉండాల్సిందే!

Super Rich And Famous People Favorite Tata Cars: ధనవంతులు లేదా సినీ ప్రముఖులు అనగానే.. వీరంతా ఖరీదైన కార్లను వినియోగిస్తారని అనుకుంటారు. ఎవరెన్ని కార్లను ఉపయోగించినా టాటా కార్లకు కూడా ఓ ప్రత్యేకమైన గుర్తింపు, ఓ ఆదరణ ఉంది. ఈ కారణంగానే చాలామంది తమ గ్యారేజిలో లేదా రోజువారీ వినియోగానికి మేడ్ ఇన్ ఇండియా టాటా కార్లను ఉపయోగిస్తున్నారు. ఇంతకీ టాటా కార్లను ఉపయోగిస్తున్న ప్రముఖులెవరు? వారు ఉపయోగిస్తున్న కార్లు ఏవి అనే వివరాలు … Read more