ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ సీఎన్జీ కార్లు.. తక్కువ ధరలో: ఓ లుక్కేసుకోండి
Best CNG Car Under Rs.10 Lakh in India: కొంత తక్కువ ధరలో.. ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారికి సీఎన్జీ వాహనాలు ఉత్తమ ఎంపిక. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు కూడా ఈ సీఎన్జీ కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో వాహన తయారీ సంస్థలు కూడా తమ కార్లను సీఎన్జీ విభాగంలోకి విడుదల చేస్తున్నాయి. అయితే ఎక్కువ ధర ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువమంది ఆసక్తి చూపే అవకాశం … Read more