గురువారం (24 ఏప్రిల్): ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
గురువారం (24 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, కృష్ణ పక్షం. తిథి: ఏకాదశి 23వ తేదీ ఉదయం 11:50 నుంచి 24వ తేదీ ఉదయం 10:14 వరకు. ఆ తరువాత ద్వాదశి. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. యమగండం ఉదయం 6:00 నుంచి 7:30 వరకు. ఈ రోజు రాశిఫలాల విషయానికి వస్తే.. మేషం వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. సన్నిహితులతో వివాదాలు. … Read more