ఆదివారం (20 ఏప్రిల్): 12 రాశుల ఫలితాలు ఇలా..

Daily Horoscope in Telugu 20th April 2025 Sunday: ఆదివారం (20 ఏప్రిల్). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, కృష్ణ పక్షం. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6:00 వరకు. యమగండం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుంచి 5:13 వరకు. ఈ రోజు రాశిఫలాలు గమనిస్తే.. మేషం ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవవుతాయి. సన్నిహితుల సహకారం అందుతుంది. ఆర్ధిక పరిస్థితి బాగానే … Read more