దినఫలాలు: ఈ రోజు (10 ఏప్రిల్) 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Daily Horoscope in Telugu 10th April 2025 Thursday: గురువారం (10 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శుక్లపక్షం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. యమగండం ఉదయం 6:00 నుంచి 7:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:00 నుంచి 10:48 వరకు. నేటి రాశిఫలాలు విషయానికి వస్తే.. మేషం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఇంటాబయట అనుకూలమైన వాతావరణం. ఆర్ధిక … Read more