సరికొత్త టయోటా హైలెక్స్ బ్లాక్ ఎడిషన్ ఇదే: దీని గురించి తెలుసా?
Toyota Hilux Black Edition Launched in India: ఇండియన్ మార్కెట్లో టయోటా కంపెనీ యొక్క ‘హైలెక్స్ పికప్ ట్రక్’కు (Toyota Hilux Pickup Truck) మంచి డిమాండ్ ఉంది. ఇది రోజువారీ వినియోగానికి లేదా సాధారణ ప్రయాణానికి మాత్రమే కాకుండా, వాణిజ్య పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇది సాధారణ రోడ్ల మీద ప్రయాణిస్తుంది. కఠినమైన భూభాగాల్లో కూడా ముందుకు సాగుతుంది. అంటే ‘ఆఫ్-రోడర్’గా కూడా ఉపయోగపడుతుంది. ఈ కారణంగానే చాలామంది వీటిని … Read more