లాంచ్కు సిద్దమవుతున్న టయోటా కార్లు ఇవే: ఇక మార్కెట్లో రచ్చ.. రచ్చే!
Upcoming Toyota Cars in India 2025: 2024లో లెక్కకు మించిన వాహనాలను లాంచ్ చేసిన వాహన తయారీ సంస్థ ‘టయోటా’ (Toyota) ఈ ఏడాది మరో నాలుగు కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇందులో అర్బన్ క్రూయిజర్ ఈవీ, హైరైడర్ 7 సీటర్, ఫార్చ్యూనర్ ఎంహెచ్ఈవీ మరియు ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో ఉన్నాయి. ఈ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ (Toyota Urban … Read more