మనసు దోచేస్తున్న టీవీఎస్ ఎన్‌టార్క్ 125 కొత్త కలర్స్ – ధర ఎంతంటే?

TVS Ntorq 125 New Colour Options: బైకులకు, కార్లకు మాత్రమే కాకుండా ఇండియన్ మార్కెట్లో స్కూటర్లకు కూడా డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీనికి కారణం కొంత తక్కువ ధరలు లభిస్తాయని మాత్రమే కాదు, రోజు వారీ వినియోగానికి.. తక్కువ దూరాలకు ప్రయాణించడానికి స్కూటర్లు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ కారణంగా స్కూటర్ మార్కెట్ బాగా వృద్ధి చెందింది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త స్కూటర్లు లేదా అప్డేటెడ్ స్కూటర్లను లాంచ్ చేస్తూనే … Read more