మహా కుంభమేళా మళ్ళీ ఎప్పుడో తెలుసా?.. అంతకంటే ముందు ఏం జరుగుతుందంటే..
Next Kumbh Mela Date and Place Details: భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే మహా కుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. 2025 జనవరి 13న ప్రారంభమలైన ప్రయాగ్‌రాజ్ కుంభమేళా మహా శివరాత్రి పర్వ దినాన (ఫిబ్రవరి 26) నిర్విఘ్నంగా పూర్తయింది. సుమారు 60 కోట్లమంది ప్రజలు త్రివేణి సంగమంలో (గంగా, యమునా, సరస్వతి) పవిత్ర స్నానాలు చేసి తరించారు. ఈ కుంభమేళాకు ఒక్క భారతీయులు మాత్రమే కాకుండా.. ప్రపంచ నలుమూలల … Read more