సింగిల్ ఛార్జ్.. 323 కిమీ రేంజ్: సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ – ధర ఎంతో తెలుసా?

Ultraviolette F77 Super Street launched: బెంగళూరుకు చెందిన వాహన తయారీ సంస్థ ఆల్ట్రావయొలెట్ (Ultraviolette) మార్కెట్లో మ్యాక్ 2 యొక్క ఏర్గోనామిక్ వెర్షన్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన కొత్త బైక్ పేరు ‘ఎఫ్77 సూపర్ స్ట్రీట్’ (F77 Super Street). ఈ బైక్ ఎన్ని వేరియంట్లలో లభిస్తుంది. ధరలు ఎలా ఉన్నాయి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. వేరియంట్స్ & ధరలు కొత్త ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 సూపర్ స్ట్రీట్ రెండు … Read more