రూ.3.25 లక్షలకే ఎలక్ట్రిక్ కారు: సోలార్ రూఫ్ కూడా గురూ..
Vayve Eva Launched At Auto Expo 2025: ఢిల్లీలో జరుగుతున్న ‘2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో’లో పూణేకు చెందిన ‘వేవ్’ (Vayve) మొబిలిటీ కంపెనీ తన మొట్ట మొదటి ‘సోలార్ పవర్’తో నడిచే బుల్లి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ చిట్టి కారు ధర ఎంత? ఎన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంది? బుకింగ్స్ ధర, డెలివరీలు ఎప్పుడనే వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. వేరియంట్స్ & ధరలు … Read more