విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్.. స్పందించిన రష్మిక – ఏమందో తెలుసా?
Rashmika Comments On Vijay Devarakonda Kingdom Teaser: నేషనల్ క్రష్ రష్మిక మందన్న అనగానే.. చాలామందికి విజయ్ దేవరకొండ కూడా గుర్తుకోచేస్తాడు. ఎందుకంటే వీరిరువురు డేటింగ్‌లో ఉన్నట్లు సినీ పరిశ్రమలో కొన్నేళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. చాలా సందర్భాల్లో వీరు జంటగా కలిసి బయట కూడా ఎన్నోసార్లు కనిపించారు. గత సంవత్సరం దీపావళిని దేవరకొండ ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకున్న ఈ అమ్మడు.. గీత గోవిందం మరియు డియర్ కామ్రేడ్స్ సినిమాల్లో విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. … Read more