దిగ్గజ తబలా విద్వాంసుడు ‘జాకీర్ హుస్సేన్’ ఇక లేరు
Famous Tabla Maestro Ustad Zakir Hussain Passes Away: ప్రముఖ తబలా విద్వాంసుడు మరియు కంపోజర్ ‘జాకీర్ హుస్సేన్’ (Zakir Hussain) ఈ రోజు (డిసెంబర్ 15) శాన్ ప్రాన్సిస్కోలో కన్నుమూశారు. 73 సంవత్సరాల హుస్సేన్ దిగ్గజ తబలా విద్వాంసుడు ‘ఉస్తాద్ అల్లా రఖా’ కుమారుడు. ఈయన గత రెండు వారాల నుంచి గుండె మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. అయితే నేడు కన్నుమూశారు. అనారోగ్యం కారణంగానే హుస్సేన్ పలు కచేరీలు … Read more