రూ.50.50 లక్షల కారు లాంచ్ చేసిన బెంజ్ కంపెనీ – పూర్తి వివరాలు

Mercedes Benz GLA Facelift Launched In India: భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ తన ఉనికిని మరింత విస్తరించడంతో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను లేదా అప్డేటెడ్ ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా మరో అప్డేటెడ్ మోడల్ లాంచ్ చేసింది. ఈ కొత్త బెంజ్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మెర్సిడెస్ బెంజ్ కంపెనీ లాంచ్ చేసిన కొత్త కారు 2024 GLA (2024 జీఎల్ఏ). ఇది … Read more

కేవలం 660 మందికి మాత్రమే ఈ Audi కారు.. ఎందుకంటే?

Audi RS6 Avant GT Limited Edition Revealed: ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ ‘ఆడి’ (Audi) విఫణిలో ‘ఆర్ఎస్6 అవంత్ జీటీ’ (RS6 Avant GT) ఆవిష్కరించింది. వైడ్ రీచింగ్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రామ్ ప్రారంభించిన సమయంలోనే సంస్థ ఈ కొత్త ఎడిషన్ ప్రారంభించింది. ఆడి కంపెనీ ఆవిష్కరించిన ఈ కొత్త కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. 660 యూనిట్లు (660 Units Only) ఆడి కంపెనీ … Read more

కొత్త లగ్జరీ స్పోర్ట్స్ కారు కొన్న యమదొంగ నటి – ఫోటోలు వైరల్

Mamta Mohandas Buys New BMW Z4 M40i: మమతా మోహన్‌దాస్ (Mamta Mohandas) గురించి మలయాళీ ప్రేక్షలుకు మాత్రమే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. యమదొంగ, చింతకాయల రవి, కృష్ణార్జున, కేడీ వంటి సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయిన ‘మమతా మోహన్‌దాస్’కు బైకులు మరియు కార్లు అంటే కూడా చాలా ఇష్టం. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు ఈమె ఖరీదైన బైకులు మరియు కార్లు కొనుగోలు చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఇటీవల ఓ ఖరీదైన … Read more

కనీవినీ ఎరుగని బెనిఫీట్స్ – హ్యుందాయ్ కార్ల కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్స్

Hyundai Discounts On February 2024: 2024 ప్రారంభంలోనే కొన్ని సంస్థలు తమ వాహనాల ధరలను అమాంతం పెంచిన విషయాలను గతంలో తెలుసుకున్నాం. అయితే కొత్త ఏడాది ప్రారంభమై కేవలం ఒక నెల రోజులు పూర్తయిన వెంటనే.. కొన్ని సంస్థలు ధరలను తగ్గించడం మొదలెట్టేశాయి. ఇప్పటికే ఈ జాబితాలో మహీంద్రా, హోండా వంటి కంపెనీలు చేరాయి. తాజాగా హ్యుందాయ్ కంపెనీ ఈ జాబితాలో అడుగుపెట్టింది. హ్యుందాయ్ కంపెనీ ఇప్పుడు కొన్ని ఎంపిక చేసిన కార్ల కొనుగోలు మీద … Read more

దేశంలో అతి తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కారు – రూ.1.40 లక్షల డిస్కౌంట్ కూడా..

MG Motors Discounts: 2024 ప్రారంభం నుంచి చాలా కంపెనీలు తమ ధరలను భారీగా పెంచుకుంటూ పోతూ ఉంటే.. ‘ఎంజీ మోటార్ ఇండియా’ (MG Motor India) మాత్రం ఎంపిక చేసిన కొన్ని వేరియంట్ల మీద భారీగా డిస్కౌంట్స్ ప్రకటించింది. ఇంతకీ ఏ వేరియంట్ మీద, ఎంత వరకు ధరలు తగ్గించింది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV) కంపెనీ ఎంపిక చేసిన కార్ల జాబితాలో … Read more

ఒక్క చూపుతోనే ఫిదా చేస్తున్న బాలీవుడ్ సింగర్ కొత్త కారు – ఫోటోలు వైరల్

Bollywood Singer Shaan Buys Mercedes Benz EQS 580: సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు మార్కెట్లో విడుదలయ్యే లగ్జరీ కార్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తుంటారని విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల అత్యంత ప్రజాదరణ పొందిన బాలీవుడ్ సింగర్ ‘షాన్’ (Shaan) ఒక జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ధర (Mercedes Benz EQS 580 Price) సింగర్ షాన్ కొనుగోలు చేసిన … Read more

ఢిల్లీ వేదికపై కనిపించిన కొత్త Toyota కార్లు – పూర్తి వివరాలు

Toyota New Cars At Bharat Mobility Global Expo 2024: న్యూఢిల్లీలో జరుగుతున్న ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024’ (Bharat Mobility Global Expo 2024) లో ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా (Toyota) ఐదు మోడళ్లను ప్రదర్శించింది. టయోటా ఇండియా ప్రస్తుతం పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్, CNG మరియు డీజిల్ కార్లను విక్రయిస్తోంది. ఈ కథనంలో గ్లోబల్ ఎక్స్‌పో 2024లో ఆవిష్కరించిన లేటెస్ట్ ఉత్పత్తులను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. టయోటా … Read more

ధర ఎక్కువైనా అస్సలు వెనక్కి తగ్గని జనం – ఎగబడి మరీ కొనేస్తున్నారు!

Porsche India Records Sales In India 2023: భారతీయ మార్కెట్లో మహా అయితే టాటా కార్లో లేదా మహీంద్రా కార్లు మాత్రమే కొనుగోలు చేస్తారు, అన్యదేశ్య కార్లు ఎక్కువ ఖరీదు ఉండటం వల్ల కొనుగోలు చేయరు అనుకుంటే పొరపాటే. మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి జర్మన్ లగ్జరీ కార్లు లంబోర్ఘిని వంటి ఇటాలియన్ కార్లు, వోల్వో వంటి స్వీడన్ బ్రాండ్ కార్లను కొనుగోలు చేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. జర్మనీ కంపెనీ అయిన ‘పోర్స్చే’ … Read more

అదరగొడుతున్న రేంజ్ రోవర్ కొత్త కారు – ధర తెలుసా?

Range Rover Evoque Facelift Launched In India: ఇండియన్ మార్కెట్లో మరో కొత్త ల్యాండ్ రోవర్ లాంచ్ అయింది. దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ల్యాండ్ రోవర్ కారు ధర, డిజైన్, బుకింగ్స్ వంటి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం. ల్యాండ్ రోవర్ కంపెనీ భారతీయ మార్కెట్లో లాంచ్ చేసిన ఈ కొత్త కారు రేంజ్ రోవర్ ఎవోక్‌ (Range Rover Evoque Facelift) ధర రూ. 67.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). … Read more

ఎలక్ట్రిక్ కార్లకు బాస్.. వచ్చేసింది! దీని రేటు ఎంతంటే?

Rolls Royce Spectre Launched: ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే బ్రిటీష్ కంపెనీ ‘రోల్స్ రాయిస్’ (Rolls Royce) భారతదేశంలో స్పెక్టర్ (Spectre) లాంచ్ చేసింది. కంపెనీ నేడు ధరలు, బ్యాటరీ స్పెసిఫికేషన్స్, రేంజ్ వంటి వాటితో ఇతర వివరాలను కూడా అధికారికంగా వెల్లడించింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & బుకింగ్స్ (Rolls Royce Spectre Price & Bookings) భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త రోల్స్ రాయిస్ … Read more