టాటా కార్ల కొనుగోలుపై అద్భుతమైన ఇయర్ ఎండ్ ఆఫర్స్.. తప్పక తెలుసుకోండి!

Tata Motors Year End Offers 2023: దేశీయ వాహన తయారీ దిగ్గజం ‘టాటా మోటార్స్’ (Tata Motors) 2023 ముగియనున్న సందర్భంగా.. 2024 రానున్న తరుణంలో కొత్త కస్టమర్లను ఆకర్శించడానికి మరియు తమ అమ్మకాలను పెంచుకోవడానికి ‘ఇయర్ ఎండ్ ఆఫర్స్’ (Year End Offers) పేరిట మంచి డిస్కౌంట్స్ అందిస్తోంది. దీనికి సంబంధిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా హారియర్ (Tata Harrier) హారియర్ కొనుగోలుపైన టాటా మోటార్స్ రూ. 1.50 లక్షల … Read more

రతన్ టాటా మీద చెయ్యేసి మాట్లాడేంత చనువుందా! ఎవరితడు?

Shantanu Naidu Relationship With Ratan Tata: దేశీయ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా (Ratan Tata) గురించి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలామందికి తెలుసు. అయితే అంతటి వ్యాపార దిగ్గజానికే టెక్నాలజీ పాఠాలు నేర్పే ఓ కుర్రాడి గురించి బహుశా తెలియకపోవచ్చు. ఇంతకీ అతడెవరు, అతనికి రతన్ టాటాకు ఉన్న సంబంధం ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రతన్ టాటా అసిస్టెంట్, ఆఫీసులో డిప్యూటీ జనరల్ మేనేజర్ విధులు … Read more

భారత్‌లో మొదటి కారు లాంచ్ చేసిన లోటస్ – ధర తెలిస్తే దడ పుడుతుంది!

Lotus Eletre SUV Launched In India: ప్రముఖ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ‘లోటస్’ (Lotus) ఈ రోజు భారతీయ మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఈ కంపెనీ ఇండియన్ మార్కెట్లో అడుగుపెడుతూనే తన మొదటి ఆల్ ఎలక్ట్రిక్ ‘ఎలెట్రే’ (Eletre) SUV లాంచ్ చేసింది. కంపెనీ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన ఈ కారు ధర, డిజైన్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త లోటస్ ఎలెట్రే ధర … Read more

పండుగ సీజన్‌లో ఖరీదైన కార్లు కొన్న సెలబ్రిటీలు – నీతా అంబానీ నుంచి పూజ హెగ్డే వరకు..

Celebrities Who Bought New Expensive Cars This Festive Season: దసరా మరియు దీపావళి వచ్చిందంటే చాలామంది కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇందులో సాధార ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా ఉంటారు. ఈ పండుగ సీజన్‌లో ఇటీవల ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన సెలబ్రిటీలు ఎవరు? వారు కొనుగోలు చేసిన కార్లు ఏవి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సోనమ్ కపూర్ ల్యాండ్ రోవర్ (Sonam Kapoor Land … Read more

వారెవ్వా.. ఏమి కారండి బాబు! 60 కలర్ ఆప్షన్స్ – అంతకు మించిన ఫీచర్స్..

Bentley Flying Spur Hybrid India Launched : భారతీయ మార్కెట్లో కేవలం సాధారణ కార్లకే కాకుండా ఖరీదైన లగ్జరీ కార్లకు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బెంజ్, ఆడి, లెక్సస్ వంటి వాటితో పాటు బెంట్లీ కూడా తమ ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేస్తోంది. తాజాగా బెంట్లీ కంపెనీ ఒక హైబ్రిడ్ కారుని మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు డిజైన్, ఫీచర్స్ మరియు ధరల వంటి వివరాలు ఈ కథనంలో … Read more

మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్ – ఏకంగా రూ.1.25 లక్షల వరకు..

Mahindra 2023 October Discount Offers: భారతదేశంలో సాధారణ రోజుల్లో పోలిస్తే పండుగ సీజన్లలో ఎక్కువమంది కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ తరుణంలో కంపెనీలు కూడా అమ్మకాలను పెంచుకోవడానికి డిస్కౌంట్స్, ఆఫర్స్ వంటివి అందిస్తాయి. ఈ నెలలో మహీంద్రా అండ్ మహీంద్రా కొన్ని ఎంపిక చేసిన మోడల్స్ మీద ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా ఎక్స్‌యూవీ400 (Mahindra XUV400) మహీంద్రా కంపెనీ తన ఎక్స్‌యూవీ400 … Read more