మారుతి ప్రియులకు గుడ్ న్యూస్.. మొదలైన కొత్త ‘స్విఫ్ట్’ బుకింగ్స్

Maruti Swift Bookings Open: గత కొన్ని రోజుల నుంచి ‘మారుతి సుజుకి’ తన కొత్త ‘స్విఫ్ట్’ కారును లాంచ్ చేస్తుందని అని తెలుసుకుంటూనే ఉన్నాము. అయితే కంపెనీ ఈ కారును లాంచ్ చేయడానికి ముందే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. మారుతి స్విఫ్ట్ బుక్ చేసుకోవడానికి టోకెన్ మొత్తం ఎంత? ఎలా బుక్ చేసుకోవాలి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బుకింగ్ ప్రైస్ & లాంచ్ డేట్ చాలా రోజుల నుంచి భారతీయ మార్కెట్లో టెస్టింగ్ … Read more

మహీంద్రా లాంచ్ చేసిన కొత్త కారు ఇదే.. ధర వివరాలు ఇక్కడ చూడండి

Mahindra XUV 3XO Launched in India: దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (Mahindra & Mahindra) ఎట్టకేలకు మార్కెట్లో కొత్త ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ’ (XUV 3XO) లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర ఎంత? డిజైన్ ఎలా ఉంది? ఫీచర్స్ ఏంటి? బుకింగ్స్ మరియు డెలివరీ వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. వేరియంట్స్ & ధర భారతీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త మహీంద్రా ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ’ … Read more

భారత్‌లో అడుగుపెట్టిన అమెరికన్ బ్రాండ్ కారు ఇదే!.. పూర్తి వివరాలు

Jeep Wrangler Facelift Launched in India: భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త బైకులు, కార్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో అమెరికన్ బ్రాండ్ ‘జీప్’ (Jeep) దేశీయ విఫణిలో ‘రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్‌’ (Wrangler Facelift) అనే కొత్త వెర్షన్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధర, ఇతర పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర, వేరియంట్స్ & బుకింగ్స్ (Price, Variants & Bookings) దేశీయ విఫణిలో … Read more

సింగిల్ ఛార్జ్.. 323 కిమీ రేంజ్ – అల్ట్రావయొలెట్ కొత్త బైక్ వచ్చేసింది

Ultraviolette F77 Mach 2 Launched in India: బెంగళూరుకు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘అల్ట్రావయొలెట్’ (Ultraviolette) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ కంపెనీ బైకులు కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా గొప్ప ఆదరణ పొందుతున్నాయి. ఈ తరుణంలో కంపెనీ ఎట్టకేలకు మరో కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ ధర ఎంత, వివరాలు, రేంజ్ వంటి వైవరాలు ఈ కథనంలో వివరంగా … Read more

ఆస్టన్ మార్టిన్ కొత్త కారు వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

Aston Martin Vantage Launched in India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ (Aston Martin) భారతీయ మార్కెట్లో ‘వాన్టేజ్’ (Vantage) పేరుతో ఓ సరికొత్త కారును అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర ఎంత, డిజైన్ ఎలా ఉంది? ఫీచర్స్ ఏంటి.. ఇంజిన్ పనితీరు ఎలా ఉంది అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ధర (Price) భారతీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ‘ఆస్టన్ … Read more

ఏప్రిలియా రూ.31.26 లక్షల బైక్ వచ్చేసింది – పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Aprilia RSV4 Factory Launched In India: ప్రముఖ బైక్ తయారీ సంస్థ ‘ఏప్రిలియా’ (Aprilia) దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు సరికొత్త బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ పేరు ‘ఆర్‌ఎస్‌వీ4 ఫ్యాక్టరీ’ (RSV4 Factory). ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 బైక్ ధర, ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ధర (Price) కొత్త ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 బైక్ ధర రూ. 31.26 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ చూడటానికి … Read more

ఫోర్డ్ మస్టాంగ్ కొత్త ఎడిషన్.. కేవలం 1965 మందికి మాత్రమే – ఎందుకో తెలుసా?

Ford Mustang Celebrates 60th Anniversary Edition Revealed: భారతదేశంలో మాత్రమే కాకుండా గ్లోబల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఫోర్డ్’ (Ford) కంపెనీ యొక్క ‘మస్టాంగ్’ కారు గురించి అందరికి తెలుసు. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరి హృదయాలను దోచుకున్న ఈ కారు ఇప్పటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఫోర్డ్ మస్టాంగ్ మార్కెట్లో 60 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ దీనిని కొత్తగా 60వ యానివెర్సరీ పేరుతో … Read more

19 ఏళ్లలో సుజుకి మోటార్‌సైకిల్ ఉత్పత్తి.. అక్షరాలా ఎన్ని వాహనాలంటే?

Suzuki Motorcycle India Achieves New Record in Production: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా’ (SMIPL) ఉత్పత్తిలో సరికొత్త మైలురాయిని చేరుకుంది. భారతదేశంలో సంస్థ ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 80 లక్షలు లేదా 8 మిలియన్ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయగలిగింది. మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. జపాన్‌కు చెందిన సుజుకి మోటార్‌సైకిల్ ఇండియన్ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న … Read more

కేవలం రూ. 69999లకే ఎలక్ట్రిక్ స్కూటర్.. డోంట్ మిస్

Ola S1 X Price Starting At Rs.69999: భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన ప్రారంభం ఉంచి మంచి ప్రజాదరణ పొందుతూ.. ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో దూసుకెళ్తున్న ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) ఇప్పుడు అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ అందించనున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం. గత కొంత కాలంగా చాలా కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుకుంటూ పోతూ ఉంటే.. ఓలా ఎలక్ట్రిక్ మాత్రం వినియోగదారులకు … Read more

దేశీయ మార్కెట్లో Yamaha Aerox కొత్త వెర్షన్ లాంచ్.. ఇది చాలా స్మార్ట్ గురూ!!

Yamaha Aerox Version S Launched in India: ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకి మూడు పువ్వులు.. ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో గ్లోబల్ మార్కెట్లో ప్రతి రోజు ఏదో ఒక మూల ఓ కొత్త వెహికల్ లాంచ్ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు భారతీయ విఫణిలో జపనీస్ కంపెనీ ఓ సరికొత్త స్కూటర్ లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ … Read more