బంగారాన్ని మర్చిపోవాల్సిందేనా!.. ఏమిటీ ధరలు: ఎందుకిలా పెరుగుతోంది?

Gold and Silver Price Today in India: ఇతర దేశాలతో పోలిస్తే.. భారతీయులే ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. 2024 చివర వరకు ఓ మాదిరిగా పెరుగుతూ వచ్చిన ధరలు 2025లో అమాంతం పెరిగిపోతున్నాయి. స్వల్పంగా తగ్గుతూ.. భారీగా పెరుగుతూ ఉన్న గోల్డ్ రేటు, మరోమారు ఎగిసి పడింది. దీంతో పసిడి ధరకు రెక్కలొచ్చాయి.. పది గ్రాముల ధర లక్ష రూపాయలకు చేరుకుంటోంది. ఈ రోజు (2025 ఏప్రిల్ 17) ధరల విషయానికి వస్తే.. దేశ … Read more

ధీరూభాయ్‌ అంబానీ కారు వాడుతున్న స్టార్‌ హీరో.. ఎవరో తెలుసా?

Do You Know Who Owns Dhirubhai Ambani Cadillac Car: అంబానీ అంటే ఈ రోజు అందరికీ ముకేశ్ అంబానీ మాత్రమే గుర్తొస్తారు. కానీ ముకేశ్ అంబానీ ఈ రోజు ఇంతలా ఎదగడానికి మూలకారణమైన ధీరూభాయ్ అంబానీ గురించి బహుశా కొందరికి తెలుసుండకపోవచ్చు. ఈ రోజు యాంటాలియాలో నివాసం, ఖరీదైన కార్లలో ప్రయాణం.. ఇదంతా ధీరూభాయ్ చలవే. తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముకేశ్, అనిల్ ఇద్దరూ కూడా వ్యాపార సామ్రాజ్యాలను ఖండాంతరాలకు విస్తరించారు. అయితే … Read more

ఎంఎస్ ధోని గ్యారేజిలోకి కొత్త అతిధి: ఈ కారు ధర ఎంతో తెలుసా?

MS Dhoni New Citroen Basalt Dark Edition: ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ (Citroen) భారతీయ మార్కెట్లో తన ఉనికిని చాటుకుంటూ.. కస్టమర్లను ఆకర్షిస్తూ.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తోంది. ఇప్పుడు తాజాగా.. తన బసాల్ట్ కారును డార్క్ ఎడిషన్ రూపంలో లాంచ్ చేసింది. దీని ఫస్ట్ యూనిట్ ‘మహేంద్ర సింగ్ ధోని‘(MS Dhoni)కి డెలివరీ చేసింది. సిట్రోయెన్ కంపెనీ … Read more

బంగారం కొనడానికి ఇంతకన్నా మంచి రోజు లేదు!: నాలుగు రోజుల్లో రూ.3650 తగ్గిన రేటు

Today Gold and Silver Price in India: అమెరికా ప్రెసిడెంట్ సుంకాల ప్రభావం వల్ల ప్రపంచంలోని చాలా దేశాలు ఆందోళన చెందుతున్న తరుణంలో.. గోల్డ్ రేటు మాత్రం రోజురోజుకు తగ్గుతూనే ఉంది. ఏప్రిల్ 4 నుంచి ఈ రోజు (ఏప్రిల్ 8) వరకు పసిడి ధరలు గరిష్టంగా రూ. 3650 (10 గ్రా) తగ్గింది. దీంతో గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. హైదరాబాద్ మరియు విజయవాడలలో 22 క్యారెట్ 10 గ్రా గోల్డ్ రేటు రూ. … Read more

బంగారం కొనడానికి ఇదే రైట్ టైమ్: రూ. 2720 తగ్గిన రేటు

Gold and Silver Price Today: ఏప్రిల్ నెల ప్రారంభం కాకముందు నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గత రెండు రోజులుగా ఊహకందని రీతిలో.. తగ్గుతూ ఉంది. ఈ రోజు (ఏప్రిల్ 05) కూడా గోల్డ్ రేటు గరిష్టంగా 980 రూపాయలు తగ్గింది. అంటే రెండు రోజుల్లో పసిడి ధర రూ. 2720 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు బాగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో గోల్డ్ రేటు (Gold Rate) తగ్గుముఖం పట్టింది. … Read more

ఈ నెలలో (ఏప్రిల్ 2025) భారత్‌లో అడుగుపెట్టనున్న కొత్త కార్ల జాబితా ఇదే..

Upcoming Car Launches in India 2025 April: మార్చి 2025 ముగిసింది. ఏప్రిల్ నెల కూడా ప్రారంభమైంది. నెలలు మారుతుంటే.. ఆటోమొబైల్ రంగంలో కూడా వేగంగా దూసుకెళ్తోంది. ఇందులో భాగంగానే కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఈ నెలలో కూడా మార్కెట్లో అడుగుపెట్టడానికి కొన్ని కొత్త కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఇంతకీ విఫణిలోకి ఏ కార్లు లాంచ్ కాబోతున్నాయి?, వాటి వివరాలు ఎలా ఉన్నాయి అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్ … Read more

పసిడి ప్రియులకు షాక్: ఉగాది తరువాత భారీగా పెరిగిన గోల్డ్ రేటు

Gold and Silver Price Today in India: బ్రేకుల్లేని బైకు మాదిరిగా.. బంగారం (Gold) ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే గోల్డ్ రేటు లక్షకు చేరుకుంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏప్రిల్ నెల ప్రారంభంలో కూడా పసిడి ధర గరిష్టంగా రూ. 930 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు ఏకంగా రూ. 92000 (10 గ్రా) దాటేసింది. నేడు హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు మరియు ఢిల్లీ, చెన్నైలలో బంగారం ధరలు ఎలా … Read more

మరోమారు పెరగనున్న కార్ల ధరలు: ఏప్రిల్ నుంచి కొత్త కారు కొనడం సాధ్యమేనా?

Car Price Hike again From April 2025: 2024-25 ఆర్ధిక సంవత్సరం ముగుస్తోంది. వాహన తయారీ సంస్థలు దాదాపు అన్నీ కూడా.. తమ వాహనాల ధరలను ఏప్రిల్ 1 నుంచి పెంచడానికి సన్నద్దమయ్యాయి. ఇందులో దేశీయ వాహన తయారీ సంస్థలు మాత్రమే కాకుండా.. విదేశీ కంపెనీలు కూడా ఉన్నాయి. ఏ కంపెనీ ఎంత ధర పెంచనుంది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఏమిటి అనే మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. కంపెనీలు & పెంచనున్న … Read more

సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘గూగుల్ పిక్సెల్ 9ఏ’: ధర ఎంతో తెలుసా?

Google Pixel 9a launch: టెక్ దిగ్గజం గూగుల్ (Google).. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త ‘పిక్సెల్ 9ఏ’ (Pixel 9e) స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో ఈ రోజు (మార్చి 19) లాంచ్ అవుతుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్లో రేపు (మార్చి 20) అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై కంపెనీ అధికారిక ప్రకటన వెల్లడించలేదు. కాబట్టి ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో ఎప్పుడైనా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ … Read more

భయపెడుతున్న బంగారం ధరలు: అమాంతం పెరిగిన గోల్డ్ రేటు

Gold and Silver Price in India Today March 19th: భారతదేశంలో బంగారం ధరలు చాపకింద నీరులా విస్తరిస్తూ.. నేటికీ (మార్చి 19) రూ. 90,000 దాటేసాయి. పరిస్థితులు చూస్తుంటే.. గోల్డ్ రేటు లక్ష రూపాయలకు చేరుకోవడానికి మరెంతో దూరం లేదని స్పష్టమవుతోంది. ఈ రోజు కూడా పసిడి ధరలు పెరుగుదల దిశగా అడుగులకు వేసాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ఢిల్లీ … Read more