ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఇదిగో ఇవే బెస్ట్ కార్లు!

Top Most Affordable Electric Cars India: పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే.. ఎలక్ట్రిక్ వాహనాల మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉంటాయని అందరికి తెలుసు. ఈ కారణంగానే చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఈ కథనంలో దేశీయ మార్కెట్లో లభించే అత్యంత సరసమైన మరియు ఉత్తమమైన ఎలక్ట్రిక్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం. ఎంజీ కామెట్ ఈవీ భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో … Read more

టాప్ 5 మోస్ట్ పవర్‌ఫుల్ బైక్స్.. ధర రూ.2.50 లక్షల కంటే తక్కువే!

Top 5 Best Bikes Under Rs.2.50 Lakh in India: భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన బైకులు, కార్లను అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే కొత్త వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి. అయితే చాలామంది ఒక రేంజ్ ధర వద్ద లభించే వెహికల్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో రూ. 2.50 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే 5 ఉత్తమ బైకులు ఏవి? వాటి వివరాలు ఏంటి అనే సంగతులు వివరంగా … Read more

రోల్స్ రాయిస్ కల్లినన్ ఇప్పుడు మరింత కొత్తగా.. పూర్తి వివరాలు

Rolls Royce Cullinan Series II Facelift Revealed: ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే ‘రోల్స్ రాయిస్’ కంపెనీ ఇప్పుడు అప్డేటెడ్ ‘కల్లినన్’ ఆవిష్కరించింది. గ్లోబల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన రోల్స్ రాయిస్ కల్లినన్ సుమారు ఆరు సంవత్సరాల తరువాత అప్డేట్స్ పొందింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డిజైన్ రోల్స్ రాయిస్ ఆవిష్కరించిన కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ కొత్త డిజైన్, అప్డేటెడ్ ఇంటీరియర్, ఆధునిక టెక్నాలజీ పొందుతుంది. … Read more

మారుతి సుజుకి అద్భుతమైన డిస్కౌంట్స్.. ఏకంగా రూ.1.50 లక్షల వరకు బెనిఫీట్స్

Maruti Suzuki May 2024 Discounts: ఆధునిక భారతదేశంలో వాహన వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఇంటికో బైక్ ఉన్నట్లు.. నేడు ఇంటికో కారు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఓ కారు ఉంటుంది అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. దానికి తోడు కంపెనీలు కూడా అప్పుడప్పుడు అద్భుతమైన ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు మారుతి సుజుకి వంతు వచ్చేసింది. దేశీయ విఫణిలో అత్యంత పొందిన వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి … Read more

సింగిల్ ఛార్జ్‌తో 530 కిమీ రేంజ్ అందించే కారుపై రూ.2 లక్షలు డిస్కౌంట్ – పూర్తి వివరాలు

Volvo C40 Recharge Discount:  స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో (Volvo) భారతీయ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటి. ఇప్పటికే పలు కార్లను లాంచ్ చేసి మంచి అమ్మకాలు పొందుతూ.. దూసుకెళ్తున్న కంపెనీ ఇప్పుడు తన ‘సీ40 రీఛార్జ్’ (C40 Recharge) ఎలక్ట్రిక్ కారు కొనుగోలు మీద కస్టమర్లకు ఏకంగా రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. డిస్కౌంట్స్ వోల్వో కంపెనీ యొక్క సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ధర రూ. 62.95 … Read more

అమ్మకాల్లో అదరగొట్టిన Nissan Magnite.. గ్లోబల్ మార్కెట్లో కూడా తగ్గని హవా!

Nissan Magnite Sales Croses 30146 Units: నిస్సాన్ అనగానే ఆధునిక కాలంలో అందరికి గుర్తొచ్చే కారు మాగ్నైట్. ఎందుకంటే భారతదేశంలో లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మకాల్లో ఏ మాత్రం తగ్గకుండా ఎంతోమంది కస్టమర్లను ఆకర్శించడంలో విజయం సాధించింది. అలాంటి ఈ కాంపాక్ట్ SUV అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. నిజానికి నిస్సాన్ (Nissan) కంపెనీ దేశీయ విఫణిలో కిక్స్, సన్నీ వంటి అనేక కార్లను విడుదల … Read more

కనీవినీ ఎరుగని బెనిఫీట్స్ – హ్యుందాయ్ కార్ల కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్స్

Hyundai Discounts On February 2024: 2024 ప్రారంభంలోనే కొన్ని సంస్థలు తమ వాహనాల ధరలను అమాంతం పెంచిన విషయాలను గతంలో తెలుసుకున్నాం. అయితే కొత్త ఏడాది ప్రారంభమై కేవలం ఒక నెల రోజులు పూర్తయిన వెంటనే.. కొన్ని సంస్థలు ధరలను తగ్గించడం మొదలెట్టేశాయి. ఇప్పటికే ఈ జాబితాలో మహీంద్రా, హోండా వంటి కంపెనీలు చేరాయి. తాజాగా హ్యుందాయ్ కంపెనీ ఈ జాబితాలో అడుగుపెట్టింది. హ్యుందాయ్ కంపెనీ ఇప్పుడు కొన్ని ఎంపిక చేసిన కార్ల కొనుగోలు మీద … Read more

ధర ఎక్కువైనా అస్సలు వెనక్కి తగ్గని జనం – ఎగబడి మరీ కొనేస్తున్నారు!

Porsche India Records Sales In India 2023: భారతీయ మార్కెట్లో మహా అయితే టాటా కార్లో లేదా మహీంద్రా కార్లు మాత్రమే కొనుగోలు చేస్తారు, అన్యదేశ్య కార్లు ఎక్కువ ఖరీదు ఉండటం వల్ల కొనుగోలు చేయరు అనుకుంటే పొరపాటే. మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి జర్మన్ లగ్జరీ కార్లు లంబోర్ఘిని వంటి ఇటాలియన్ కార్లు, వోల్వో వంటి స్వీడన్ బ్రాండ్ కార్లను కొనుగోలు చేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. జర్మనీ కంపెనీ అయిన ‘పోర్స్చే’ … Read more

పెట్రోల్ కార్లకంటే సీఎన్‌జీ కార్ల వినియోగం పెరగటానికి కారణం ఇదేనా! ఆసక్తికర విషయాలు!!

CNG Cars Are Safe As Petrol Engine Cars: భారతీయ మార్కెట్లో ప్రస్తుతం CNG వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం అత్యధిక మైలేజ్ మాత్రమే కాకుండా.. సేఫ్టీకి పెద్ద పీట వేయడమే. ఈ CNG వాహనాలకు సంబంధించి దేశీయ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ‘మోహన్ సావర్కర్’ (Mohan Savarkar) కొన్ని విషయాలను వెల్లడించాడు. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ … Read more

బ్యాడ్మింటన్‌ నుంచి స్టార్‌ హీరోయిన్‌.. వందల కోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు.. రాయల్‌ లైఫ్‌!

Deepika Padukone Birthday Special Car Collection: ప్రముఖ నటి, అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ జాబితాలో చెప్పుకోదగ్గ ‘దీపికా పదుకొనే’ (Deepika Padukone) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి తక్కువ కాలంలో ఎంతో పాపులర్ సాధించిన ఈమె 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా నిలిచి 2022 టైమ్100 ఇంపాక్ట్ అవార్డును సైతం కైవసం చేసుకుంది. 1986 జనవరి 05న కోపెన్‌హాగన్‌లో జన్మించింది. అయితే ఈమె బెంగళూరులో పెరిగినట్లు … Read more