2024లోనే కారును ఎందుకు కొనాలి.. 2025లో కొంటే వచ్చే నష్టాలు తెలుసా?
Cars and SUVs To Get Price Hike From January 2025: 2024 సంవత్సరం చరమదశకు వచ్చేసింది.. ఇంకొన్ని రోజుల్లో కొత్త ఏడాది (2025) మొదలైపోతుంది. చాలామంది కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు. కానీ 2025లో కారు కొనుగోలు చేయడం కన్నా.. 2024 ముగిసేలోపే కారు కొంటే కొంత లాభదాయకమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాదే కారు కొంటే వచ్చే లాభాలు ఏమిటి.. వచ్చే ఏడాది కొంటే వచ్చే నష్టాలు … Read more