ప్రభువు చెంతకు పోప్ ఫ్రాన్సిస్: నెక్స్ట్ పోప్ రేసులో ఉన్న ప్రముఖులు ఎవరంటే?

లాటిన్ అమెరికా పోప్ అయిన ‘పోప్ ఫ్రాన్సిస్’ అనారోగ్య కారణాల వల్ల 88 సంవత్సరాల వయసులో సోమవారం కన్నుమూసారు. సంతాపదినాలు పూర్తయిన తరువాత.. ఆ స్థానంలోకి వచ్చే మరో పోప్ ఎవరనేది ప్రస్తుతం చాలామంది మనసులో మెదులుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే.. ఇంకా కొన్ని రోజులు వేచి ఉండక తప్పదు. ఎందుకంటే పోప్‌ను ఎన్నుకోవడానికి సమావేశాలు జరగాలి, కార్డినల్స్ ఓటు నిర్వహిస్తారు. ఆ తరువాత ఎవరికైతే ఎక్కువ మెజారిటీ వస్తుందో.. వారు కాథలిక్ చర్చ్ … Read more

కేవలం రెండు గంటల్లో.. ముంబై To దుబాయ్: ఇలా..

Mumbai To Dubai In Only Two Hours High Speed Train Project: భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లేవారి సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతూనే ఉంది. చాలామంది అమెరికా, ఆస్ట్రేలియా మరియు దుబాయ్ వంటి దేశాలకు పయనమవుతుంటారు. అంటే ఇండియా నుంచి దుబాయ్ వెళ్లి వస్తున్నవారు కూడా ఎక్కువే ఉన్నారని తెలుస్తుంది. భారత్ (ముంబై) నుంచి దుబాయ్ ఎలా వెళ్లాలి? అని ఎవరినైనా అడిగితే.. ఇంకెలా వెళ్ళాలి విమానంలోనే వెళ్ళాలి అని చెబుతారు. ఎంతసేపు … Read more

టెన్షన్‌లో మస్క్‌, సపోర్ట్‌గా ట్రంప్‌.. ఏం చేశారో తెలుసా?

US President Donald Trump Buys Tesla Car: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బంధం గురించి దాదాపు అందరికీ తెలుసు. నేడు ట్రంప్ అధ్యక్ష స్థానంలో ఉన్నారు అంటే.. దానికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా మస్క్ కృషి చాలా ఉంది. అమెరికా ఎన్నికలు పూర్తయిన తరువాత మస్క్‌కు డీఓజీఈ (DOGE) బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ మధ్య కాలంలో మస్క్ షేర్స్ గణనీయంగా పడిపోవడంతో.. … Read more

ప్రేమకు అర్థం ఏమంటే: చరిత్ర చెప్పిన సంగతులు.. తెలుసుకోవలసిన నిజాలు

Special Story of Valentines Day and Love: ముందుగా ప్రేముకులందరికీ.. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ప్రేమ (Love).. ఇది వినడానికి రెండక్షరాలే అయినా, సమస్తం ఇందులోనే దాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే చూపులతో మొదలై.. విశ్వాన్ని సైతం మరిపించే శక్తి బహుశా ప్రేమకే ఉందేమో. ప్రేమ కోసం ఖండాలు దాటిన వ్యక్తులను ఎందోమందిని చూశాము, చూస్తున్నాము, అంత పవిత్రమైన బంధం ప్రేమ. ఈ రోజు ప్రేమకు అర్థాలు మారిపోతున్నాయి. ఈ రోజు ప్రేమించుకుని.. రేపటికే విడిపోతున్నారు. దీన్నే … Read more

ఆటో ఎక్స్‌పో 2025: టికెట్స్ ఎలా పొందాలి? టైమింగ్స్ ఏంటి? – ఇదిగో పూర్తి వివరాలు

Auto Expo 2025 Venues Timings Tickets and How to Go: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025’ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమంలో జపాన్, చైనా, కొరియా మొదలైన దేశాలకు చెందిన వాహనాలు కనిపించనున్నాయి. ఈ ఆటో ఎక్స్‌పో 2025 ఈవెంట్ మూడు ప్రదేశాల్లో (భారత్ మండపం (ప్రగతి మైదాన్), ద్వారకా వద్ద ఉన్న యశోభూమి మరియు గ్రేటర్ నోయిడా) … Read more

2024లో ఎక్కువమంది గూగుల్‌లో వీటి కోసమే సెర్చ్ చేశారు

Most People Searched For These on Google in 2024: ఎంతోమంది ప్రముఖుల పెళ్లి, మరెంతోమంది దిగ్గజాల మరణం, ఎన్నో కొత్త సంఘటనలు, మరెన్నో మరచిపోలేని ఘటనలు.. ఇలా 2024 గడిచిపోయింది. 2025 మొదలైపోయింది. ఏదేమైనా.. ఎవరెలా ఉన్నా.. గూగుల్ మాత్రం, ఎవరు ఏమి చేస్తున్నారు (సెర్చ్) అనే విషయాన్ని మాత్రం కనిపెడుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే 2024లో ఎక్కువ మంది గూగుల్(Google)లో వీటి కోసం సెర్చ్ చేసారో కూడా వెల్లడించింది. ఈ కథనంలో వాటి … Read more

అగ్రరాజ్యంలో ఎలక్షన్స్.. గెలిచినోళ్లకే ‘ది బీస్ట్’: దీని ప్రత్యేకతలేంటో తెలుసా?

Do You Know About US President The Beast Car: అగ్రరాజ్యంలో ఎన్నికల ప్రచారం జోరుగా ఉంది. ఇప్పుడు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు అమెరికాను చూస్తున్నాయి. యూఎస్ఏలో నవంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఓ వైపు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి మరియు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠం ఎవరిదనేది … Read more

భార్య కోసం స్పెషల్ మినీ వ్యాన్ రెడీ చేయించిన కుబేరుడు

Mark Zuckerberg Porsche Mini Van For His Wife Priscilla Chan: ఇప్పటివరకు మెర్సిడెస్ బెంజ్ వంటి కంపెనీలు కూడా వీ-క్లాస్ వంటి మినీ వ్యాన్స్ వంటివి విక్రయిస్తోంది. అయితే జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్స్చే మాత్రం ఎప్పుడూ మినీ వ్యాన్ తయారు చేయలేదు. అయితే ఫేస్‌బుక్ సీఈఓ ‘మార్క్ జుకర్‌బర్గ్’ (Mark Zuckerberg) కోసం ఓ మినీ వ్యాన్ రూపొందించింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బిలియనీర్ అనుకోవాలేగానీ … Read more

చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఎలక్ట్రిక్ కారు ఇదే!.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?

Xiaomi SU7 Showcased in India: ఆటోమొబైల్ రంగంలో భారత్ దూసుకెళ్తోంది. ఈ తరుణంలో చాలా కంపెనీలు తమ వాహనాలను ఎలక్ట్రిక్ విభాగంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ చైనా మొబైల్ తయారీ కంపెనీ ‘షియోమీ’ (Xiaomi) కూడా చేరనుంది. ఇప్పటికే కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించినప్పటికీ.. ఈ ఏడాది ప్రారంభంలో విక్రయానికి వచ్చింది. అయితే ఇండియన్ మార్కెట్లో ఈ కారు అమ్మకానికి రానున్నట్లు తెలుస్తోంది. 2021 మార్చిలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో … Read more

ఉక్రెయిన్‌లో మోదీ 20 గంటలు ప్రయాణించిన ట్రైన్‌ ఇదే.. విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Details of PM Narendra Modi Travelled Train Force One in Ukraine: అలనాడు భారతదేశ కీర్తి ప్రతిష్టలను స్వామి వివేకానంద ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. ఈ నాడు దేశ ప్రధాని ‘నరేంద్ర మోదీ’ ఆ బాధ్యత తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఏ దేశమైన, ఏ ఖండమైన దేశ ఖ్యాతిని తెలియజేయడానికి.. ఆర్థిక పరమైన ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ఓ సమర్ధవంతమైన నాయకుడు ఎవరు అంటే? దీనికి సమాధానం తప్పకుండా ‘మోదీ’ అనే చెప్పాలి. గతంలో … Read more