నీటి ఆవిరితో నడిచే ట్రైన్ నుంచి వందే భారత్ వరకు: 172 ఏళ్ల ఇండియన్ రైల్వే..

Indian Railways 172nd Anniversary: ప్రతి రోజూ కొన్ని వందల కిలోమీటర్లకు ప్రయాణిస్తూ.. ఎంతోమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న ఇండియన్ రైల్వే గురించి అందరికి తెలుసు. కానీ దీనికి ఒక శతాబ్దం కంటే ఎక్కువ చరిత్ర ఉందని చాలా కొంతమందికి మాత్రమే తెలుసుంటుంది. ఈ కథనంలో భారతీయ రైల్వే ఎప్పుడు ప్రారంభమైంది? దీని చరిత్ర మరియు ఎవల్యూషన్ వంటి ఆసక్తికరమైన విషయాలను వివరంగా తెలుసుకుందాం. మొదటి రైలు ఎప్పుడంటే? 1853 ఏప్రిల్ 16న బోరి బందర్ నుంచి … Read more

కాలు లేకపోతే ఏం.. కర్తవ్యం ఉందిగా: తన డ్రీమ్ బైక్ కొన్న దివ్యాంగుడు (వీడియో)

Disabled Man Takes Delivery Of His Dream Bike: ”కర్తవ్యం కళ్ళెదుట ఉంటే.. జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి” అని చెప్పిన మహానుభావుని మాటలను నిజం చేసిన వారు ఎందరో. అలాంటి కోవకు చెందిన వ్యక్తి ఇటీవల వెలుగులోకి వచ్చారు. ఇంతకీ అతడెవరు? అతడు ఏం చేశారు అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వివరంగా తెలుసుకుందాం. చాలామందికి కేటీఎం బైక్ అంటే ఇష్టం. కాబట్టి కొందరు కొందరు కొనుగోలు చేస్తారు, మరికొందరికి సాధ్యం కాకపోవచ్చు. ఇది … Read more

ఒక్క యాప్.. ఆధార్ కార్డుతో పని లేదు: స్కాన్ చేస్తే డీటైల్స్ వచ్చేస్తాయ్

Modi Govt Launches New Aadhaar App With Face ID: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతి రంగంలోనూ ప్రజలకు సులభమైన మార్గాలను ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగానే ఆధార్ కార్డు వెరిఫికేషన్ కోసం ఓ ప్రత్యేకమైన యాప్ తీసుకొచ్చారు. క్యూఆర్ స్కాన్ చేయడం ద్వారా ఆధార్ ధ్రువీకరణ జరుగుతుంది. యూపీఐ కోడ్ స్కాన్ చేసినట్లుగా నిమిషాల్లో పని పూర్తి చేసుకోవచ్చు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ‘అశ్విని వైష్ణవ్’ (Ashwini Vaishnaw) తన అధికారిక ఎక్స్ ఖాతాలో … Read more

బ్రేకింగ్ న్యూస్: ఏప్రిల్ నుంచి అలాంటి వాహనాలకు పెట్రోల్ పోయడం ఆపేస్తున్నారు!.. ఎందుకంటే?

Fuel Stations Will Stop Fueling Old Cars And Bikes in Delhi: ఢిల్లీలో కాలుష్యం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించడానికి కావలసిన చర్యలు ఓ వైపు తీసుకుంటోంది. మరోవైపు పాత వాహనాలకు (కార్లు, బైకులు) ఫ్యూయల్ నింపవద్దని పెట్రోల్ బ్యాంకుల యాజమాన్యాలకు వెల్లడించింది. దేశరాజధానిలో 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వాహనాలకు పెట్రోల్ లేదా డీజిల్ … Read more

మహా కుంభమేళా మళ్ళీ ఎప్పుడో తెలుసా?.. అంతకంటే ముందు ఏం జరుగుతుందంటే..

Next Kumbh Mela Date and Place Details: భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే మహా కుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. 2025 జనవరి 13న ప్రారంభమలైన ప్రయాగ్‌రాజ్ కుంభమేళా మహా శివరాత్రి పర్వ దినాన (ఫిబ్రవరి 26) నిర్విఘ్నంగా పూర్తయింది. సుమారు 60 కోట్లమంది ప్రజలు త్రివేణి సంగమంలో (గంగా, యమునా, సరస్వతి) పవిత్ర స్నానాలు చేసి తరించారు. ఈ కుంభమేళాకు ఒక్క భారతీయులు మాత్రమే కాకుండా.. ప్రపంచ నలుమూలల … Read more

భారత్‌లో టెస్లా షోరూమ్‌లు అక్కడే!.. ఫస్ట్ ఆ కారుతోనే సేల్స్?

Tesla Showrooms in And First Car in India: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) సారథ్యంలో.. గ్లోబల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టెస్లా (Tesla) కంపెనీ, భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఇప్పుడు కంపెనీ తన షోరూమ్‌లను ఎక్కడ ప్రారంభిస్తుందని విషయం కూడా తెలిసిపోయింది. గతంలో టెస్లా కంపెనీ బెంగళూరులో, ముంబైలో తన షోరూమ్‌లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. కానీ ఇప్పుడు … Read more

ఆనంద్ మహీంద్రా సంచలన ట్వీట్: టెస్లాతో ఎలా పోటీ పడతామంటే?

Anand Mahindra Tweet About Plans To Take Giant Tesla in India: చాలా సంవత్సరాలుగా అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla).. భారతీయ మార్కెట్లో అరంగేట్రం చేయడానికి సిద్దమవుతూనే ఉంది. కాగా ఇప్పుడు త్వరలోనే రానున్నట్లు స్పష్టమవుతోంది. ఎలాన్ మస్క్ (Elon Musk) యొక్క టెస్లా, ఇండియన్ మార్కెట్లో అడుగుపెడితే.. దేశీయ వాహన తయారీ సంస్థలు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు చెబుతున్నారు. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ … Read more

ఆర్మీలో అడుగుపెట్టిన 60 కొత్త కార్లు.. అన్నీ ఒకటే బ్రాండ్: వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

Maruti Jimny Replaces Gypsy in Indian Army: ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ (Maruti Suzuki) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థల్లో ఒకటిగా ఉంది. ఈ కంపెనీ లాంచ్ చేసిన ‘జిమ్నీ’ కారు ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో సేవలందించడానికి సిద్ధమైంది. ఈ కార్లు త్వరలోనే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (CAPF)లో చేరనున్నాయి. దీనికోసం కంపెనీ ఒకేసారి 60 కార్లను ‘ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్’ (ITBT)లకు … Read more

గర్ల్‌ఫ్రెండ్ ఐడియా.. వారానికే రూ. 40వేలు సంపాదన: వైరల్ వీడియో

Young Man Who Earns in Kumbh Mela with A Girl Friend Idea: ఏదైనా ఓ బిజినెస్ చేయాలంటే.. తప్పకుండా పెట్టుబడి పెట్టాల్సిందే. ఎలాంటి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయడం కొంత కష్టమే.. అయితే ప్రయత్నిస్తే అసాధ్యం మాత్రం కాదు. ఆలోచన ఉండాలేగానే.. ఎడారిలో ఇసుకను, హిమాలయాలలో మంచును అమ్మేయొచ్చని ఏదో ఓ సినిమాలో కూడా బహుశా వినే ఉంటారు. అలాంటి ఓ సరికొత్త ఆలోచనతోనే.. ఓ యువకుడు పెట్టుబడి లేకుండానే, డబ్బు సంపాదించేస్తున్నాడు. … Read more

Budget 2025-26: బడ్జెట్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

Interesting Facts About Indian Budget: భారతదేశానికి స్వాతంత్యం వచ్చే వరకు బడ్జెట్ అనే మాట వినిపించలేదు. ఎందుకంటే.. బ్రిటీష్ వారు చేసిందే చట్టం, చెప్పిందే వేదం కాబట్టి. స్వాతంత్యం వచ్చిన తరువాత.. దేశ ఆర్ధిక వ్యవస్థను అంచనా వేయడానికి 1947 నవంబర్ 26న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది ప్రవేశపెట్టిన కేవలం మూడు నెలలకే.. అంటే 1948 ఫిబ్రవరి 28న దేశ చరిత్రలో గుర్తుండిపోయేలా మొట్టమొదటి వార్షిక బడ్జెట్ వెలువడింది. ‘ఆర్‌కే షణ్ముఖం శెట్టి’ దీనిని … Read more